Stock Market: మళ్లీ నష్టాల్లోకి జారిన స్టాక్ మార్కెట్..! 1 month ago

featured-image

8K News-05/02/2026 మూడురోజుల వరుస లాభాల తర్వాత భారతీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ దాదాపు 600 పాయింట్లు (0.72%) పడిపోయి 83,217.19 వద్ద క్లోజ్ అయ్యింది. నిఫ్టీ కూడా 180 పాయింట్లు (0.7%) నష్టపోయి 25,595.75 వద్ద స్థిరపడింది. ముఖ్యంగా మెటల్ రంగ షేర్లు భారీగా పడిపోవడం మార్కెట్‌పై ప్రభావం చూపింది. అలాగే మిడ్‌క్యాప్ సూచీ 1% తగ్గగా, స్మాల్‌క్యాప్ సూచీ 1.5% మేర పడిపోయింది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD